జగిత్యాల

ఈరవైయి ఆరొవా కొండగట్టు అంజన్న గిరిప్రదక్షిణ

viswatelangana.com

March 14th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోఈరవైయి అరొవా గిరి ప్రదక్షిణ సందర్భంగా హోలీ, పౌర్ణమి ఓకే రోజున రావడంతో గిరి ప్రదక్షణకు తెలంగాణలోని పలు జిల్లాలలో నుండి భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ లో పాల్గొన భక్తులకు ఆ ఆంజనేయస్వామి వారి కరుణా కటాక్షాలు పొందుతూ ఈ గిరి ప్రదక్షణ అరుణాచల గిరి ప్రదక్షిణ లాగా ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ గిరిప్రదక్షిన్ను, చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామ యువకులు, విద్యార్థులు, మహిళలు, నాయకులు ఈ కార్యక్రమంలోభాగస్వాములు అవుతున్నారు. వారికి ఆంజనేయస్వామి కరుణా కటాక్షాలు ఉండాలని శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ స్వామీజీ గురువు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొడిమ్యాల హిందు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button