కోరుట్ల

ఉగాది కవి సమ్మేళనం

viswatelangana.com

March 29th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనము సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయం కోరుట్ల ఆవరణంలో 28.03.2025 శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటలకు కవి సమ్మేళన ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు రాస భూమయ్య, ప్రధాన కార్యదర్శి రుద్ర నాగరాజు, విశ్వనాథo, కటకం కవిత, వోటరి కారి చిన్న రాజన్న, వోటరికారి శ్రీనివాస్, రాచకొండ పెద్ద దేవయ్య, పాలెపు రాజేశ్వర శర్మ, రాస బత్తుల రాజశేఖర్, రాస గౌతమ్, కే మనోహర చారి, రావి కంటి పవన్ కుమార్, నేరెళ్ల రామకృష్ణ శాస్త్రి, ఆర్మూరు శ్యాంసుందర్, గోలి దిలీప్, పులి గోవర్ధన్, బాసెట్టి నరేందర్, విద్యాసాగర్, కళ్యాణ చారి పరమేశ్వర్, దువ్వా చంద్రశేఖర్, పెండం శివానందం, పేట భాస్కర్, చిలుక రాజలింగం, నూనె లింబాద్రి, చాడ శంకరయ్య, మరియు కవులు కళాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

Back to top button