ఉపాధి హామీ కూలీలను కలిసిన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ మాధవి.

viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ మాధవి కలిశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వివరించారు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లో ప్రజలందరికి సమన్యాయం జరిగిందని తెలిపారు, ప్రజలంతా ఐక్యంగా ఉండి మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ని బారి మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమా, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్ రావు, ఎంపీపీ దొనకంటి ఉమాదేవి, రాజ రత్నాకర్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమ్య, ఆదిరెడ్డి , కెడిసిసి డైరక్టర్ మిట్టపెల్లి రమేష్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాత్యం సత్తిరెడ్డి, పోరుమల్ల బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సల్లూరి నారాయణ గౌడ్, రైతుబంధు మండలాధ్యక్షుడు మిట్టపల్లి భూమారెడ్డి, గుండ్లపల్లె మాజీ సర్పంచ్ సంపత్ కుమార్, ప్యాక్స్ డైరెక్టర్ ఏలేటి తిరుపతి, యువ నాయకులు అజీమ్, పెద్దిరెడ్డి ప్రణయ్ రెడ్డి, సావనపెల్లి రెడ్డీ, గడ్డం జలెందర్ గౌడ్, చిట్యాల రాజేందర్, ఏడుమల తిరుపతి, నల్ల మధు, తాండ్ర మధు, బేతి రాజేందర్, బోడ దీపక్, బొప్పరపు రాములు, గుయ్య మనోజ్, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.



