viswatelangana.com
Date of Publish : 26 October 2024, 4:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు అలీపూర్ విద్యార్థిని

ఇటీవల జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి పాఠశాలల అండర్ 17బాలికల కబడ్డీ పోటీల్లో అల్లీపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఏం. డి. కామర్ సుల్తానా అత్యంత ప్రతిభ కనబరచి ఈ నెల 27న రాజన్న సిరిసిల్ల జిల్లా కోడూరుపాక లో జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కబడ్డి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన విద్యార్తినిని ఉపాధ్యాయులు గ్రామపెద్దలు అభినందించారు.

Change News Type