Date of Publish : 05 October 2024, 5:21 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఊట్ పల్లిలో దుర్గామాత పూజలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో దుర్గామాత మండపం వద్ద భక్తులు ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.