జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామం లో మున్నూరు కాపు పటేల్ యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మున్నూరు కాపు పటేల్ యూత్ అధ్యక్షులుగా ఎజీబీ గణేష్, గౌరవ అధ్యక్షులుగా నలుమల రాజు, ఉపాధ్యక్షులుగా జవ్వాజి శేఖర్, పొలస గంగానర్సయ్య, కోశాధికారిగా తొగరి రాజేంధర్ లు ఎన్నికయ్యారు.