కథలాపూర్
సైబర్ నేరాలు, డ్రగ్స్ లపై అవగాహన

viswatelangana.com
March 30th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దులూరు గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం పోలీస్ చైతన్య కళాబృందం గ్రామ ప్రజలకు పోలీస్ చట్టాల గురించి, సైబర్ నేరాలు, యువత డ్రగ్స్ బానిసలు కావడం మొదలైన అంశాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది.



