viswatelangana.com
Date of Publish : 11 April 2024, 3:07 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఊట్ పల్లి లో అంబేద్కర్ మాల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో అంబేద్కర్ మాల సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రామిండ్ల గంగాధర్ మరియు ముదం నరేందర్ ప్రచార కర్త గా ఉయ్యాల శ్రీనివాస్ కోశాధికారి గా దయ్య ప్రశాంత్ ఉపాధ్యక్షుని గా సుంకరి సంజీవ్ లను ఎన్నుకున్నారు.

Change News Type