కొడిమ్యాల
ఊళ్లె పోచమ్మ తల్లి ఆలయం కు టైల్స్ విరాళం దాత

viswatelangana.com
April 19th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఊళ్లో పోచమ్మ తల్లి ఆలయం పున నిర్మాణం జరుగుతున్న సందర్భంగా పోచమ్మ తల్లి ఆలయం కు కొడుమ్యాల మండల హిమ్మత్ రావు పేట గ్రామానికి చెందిన ఆరే లింగయ్య, భాగ్యలక్ష్మి, శంకర్, పరమేష్, శ్రీలేఖ కన్స్ట్రక్షన్ వారు కొడిమ్యాల పోచమ్మ తల్లి అమ్మవారి గర్భగుడిలో పరుచుటకు టైల్స్ విరాళంగా అందజేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు పోచమ్మ తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలియజేశారు



