కోరుట్ల
పైడిమడుగు లో నూతన ఆర్వో ప్లాంట్ ప్రారంభం

viswatelangana.com
October 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్. వారితోపాటు బీజేపీ కోరుట్ల మండల అద్యక్షులు పంచరి విజయ్ కుమార్, మరియు బీజేపీ బిజెవైయం నాయకులు వివిధ మోర్చాల పదాధికారులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు



