కోరుట్ల
వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం
viswatelangana.com
February 11th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ కోరుట్ల వారి ఆధ్వర్యంలో వాసవి మాత దేవాలయంలో ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు,వాసవీహవనం,సామూహిక వాసవీ చరిత్ర పారాయణం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. లలిత పారాయణం కుంకుమ పూజలు మరియు పూలు పండ్లు అమ్మవారికి చీర దండ సమర్పించరు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నీ లి శ్రీనివాస్ సెక్రెటరీ కొత్త విద్యాసాగర్ కోశాధికారి శేకరి వెంకటేశ్వర్ మరియు జెడ్ సి కొత్త సునీల్ మరియు జిల్లా ఇన్చార్జ్ నీలి లక్ష్మీ మరియు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేష్ మరియు మాజీ అధ్యక్షులు నీలి కాశీనాథ్ కొత్త సుధీర్ మంచాల జగన్ అల్లాడి ప్రవీణ్ కోటగిరి ప్రసాద్ చింత వెంకట రాములు మాజీ అధ్యక్షుడు మరియు మహిళలు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు



