viswatelangana.com
Date of Publish : 17 May 2024, 3:36 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కట్టే సంఘం ఐక్యత

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల్ పోసానిపేట గ్రామంలో గత పది సంవత్సరాలుగా వృద్ధుల సంగం ఏర్పరచుకొని కులమతాలకు అతీతంగా వృద్ధులంతా ఏకమై ఒక సంగం ఏర్పడడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు అందరూ ఐక్యమత్యంతో మంచి చెడుకి ముచ్చటించుకుంటూ ప్రతి నెల తల ఇంత జమ చేస్తూ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ అదేవిధంగా ఆపదలో ఉన్నవారికి చేయూత ఇస్తూ రావడం జరిగింది శుక్రవారం రోజు అందరూ ఏకమై వనభోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ సంఘ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది

Change News Type