మేడిపల్లి

కట్లకుంట పద్మశాలి సంఘం లో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు.

viswatelangana.com

February 12th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మేడిపల్లి ప్రతినిధి: ఈ రోజు కట్లకుంట పద్మశాలి సంఘం లో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు జరిగాయి. పూలు, పల్లు పలాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో సంఘం సభ్యులు పూజలు చేశారు. ఈ సందర్భంగా సంగ సభ్యులు మాట్లాడుతూ మార్కండేయుడు గొప్ప శివ భక్తుడు, తన భక్తితో మృత్యుంజయుు అయ్యాడు. శివుడు స్వయంగా ప్రత్యక్ష మై యమ పాశాన్ని ఆపాలని యమున్ని ఆదేశించాడు. మార్కండేయ వంశం లో జన్మించడం మా పువజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీపతి దామోదర్, కోశాధికారి కటకం రవీందర్, గౌరవ సభ్యులు ఎలిగెటి అంజయ్య, శ్రిపతి మనోహర్, శ్రీపతి వెంకటేశం, ద్యవనపెల్లీ రాజేందర్, అల్లే రాజం, మచ్చ భీమరజం పాల్గొని పూజలు చేశారు.

Related Articles

Back to top button