కోరుట్ల
కరీంనగర్ రీజినల్ మేనేజర్ కోరుట్ల డిపో సందర్శన

viswatelangana.com
January 24th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు కోరుట్ల డిపోని సందర్శించి డిపోలో మొక్కను నాటరు. ఆ తర్వాత డిపోలోని అన్ని సెక్షన్లను సందర్శించి ఉద్యోగులను ఉద్దేశించి పలు సలహాలు సూచనలు చేసారు. ఇట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్ మనోహర్, ఆఫీస్ సూపర్డెంట్ గంగారాం, డిప్యూటీ సూపర్డెంట్ ఫైనాన్స్ బాబు, అసిస్టెంట్ మెకానికల్ ఫోర్ మెన్ ఖాన్, ట్రాఫిక్ అలాగే గ్యారేజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.



