కోరుట్ల

కోరుట్ల పట్టణం యెకీన్ పూర్ లో ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కాటి పెల్లి శ్రీనివాస్ రెడ్డి

viswatelangana.com

September 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణం యెకీన్ పూర్ లో ఎవర్ గ్రీన్ యూత్ ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపం వద్ద అన్నదాన కార్యక్రమనికి యూత్ సభ్యుల పిలుపు మేరకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, అనంతరం వారిని ఎవర్ గ్రీన్ యూత్ సభ్యులు శాలువాతో సత్కరించారు. అదేవిదంగా పూజ కార్యక్రమంలో పాల్గొని గణేష్ విగ్రహం వద్ద కొబ్బరి కాయ కొట్టి అన్నదాన కార్యక్రమాన్ని కాటి పెల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎవర్ గ్రీన్ యూత్ సభ్యులు అలాగే భక్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button