కథలాపూర్

గద్దరన్న విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కు తరలి రండి

viswatelangana.com

February 11th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలో ఫిబ్రవరి 12 న ఉదయం 10 గంటలకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన భూమిపూజ కు ప్రజలు, మేధావులు,యువజన నాయకులు అందరూ తరలి రావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు లక్ష్మీ రాజం అన్నారు.

Related Articles

Back to top button