కథలాపూర్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

viswatelangana.com

February 19th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పెగ్గెర్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లోక బాపురెడ్డి ప్రారంభించారు.ఆపరేషన్ అవసరమున్న వారికి మోతె బిందు గుర్తించి రేకుర్తి లో ఉచిత ఆపరేషన్ చేయిస్తున్నారని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి , ప్రతాప్ రెడ్డి , జలపతి రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి , కిషన్ రెడ్డి , సతీష్ గౌడ్ , ప్రవీణ్ , భూమేష్ తదితరులున్నారు.

Related Articles

Back to top button