మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కరీంనగర్లో మహిళలు తీరొక్క నోముల నుంచి పలువురిని ఆకర్షించారు కైలాసగిరి నోము చిక్కుడు చెట్టు కింద చీర రవిక, అన్నకు అరిసెలు, వదినకు వంకాయలు, చెల్లెకు శనగరు తమ్ముడికి తలంబ్రాలు పసుపులో పార్వతి చక్కెర లో శంకరుడు, లాంటి చిత్ర విచిత్రమైన,టువంటి ఆకర్షించారు
