కోరుట్ల
కల్లూరులో శ్రీరామనవమి వేడుకలు

viswatelangana.com
April 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో బుధవారం రోజున శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా. చేయడం జరిగింది. ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకములు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు ఆంజనేయ స్వామి భక్తులు సంఖ్య మహేష్ సంకే పవన్ పబ్బా చంద్రశేఖర్ మనోజ్ స్వామి సంపత్ స్వామి నరసయ్య స్వామి మోత్కూరు వెంకటేష్. మనోజ్ మనోహర్ చరణ్. సురేష్ అఖిల్ సౌమిత్ రణధీర్ తదితరులు పాల్గొన్నారు.



