viswatelangana.com
Date of Publish : 04 September 2024, 2:32 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కల్లూరు వాగు బ్రిడ్జి పరిశీలించిన ఆర్&బి ఇంజనీర్ ఎస్ శ్రీకాంత్

కోరుట్ల మండలం కల్లూరు వాగు బ్రిడ్జిని పరిశీలించిన ఆర్&బి ఇంజనీర్ ఎస్ శ్రీకాంత్ శితిలమైన బ్రిడ్జిని తాత్కాలిత మరమ్మతులు చేయుటకు గాను అధికారులకు ఆదేశాలు జారిచేసారు. రెండు, మూడు రోజులు కురిసిన భారీ వర్షాలకు శిథిలమైన వంతెనను నూతనంగా సిసి రోడ్డు వేసి నిర్మించాలని తక్షణం పనులు ప్రారంభించాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, ఎర్ర అనిల్, రుద్రవీణ శ్రీనివాస్, చింతల గంగాధర్, ఉత్తం వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

Change News Type