వేములవాడ నియోజవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.