రాయికల్
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

viswatelangana.com
March 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన 125 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జాదవ్ అశ్విని ఎంపీపీ సంధ్యారాణి చైర్మన్ మోర హనుమాన్లు మరియు అధికారులు మండల నాయకులు పాల్గొన్నారు.



