జగిత్యాల

బంగ్లాదేశ్ హిందువుల పై దాడులకు నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో నిరసన ర్యాలీ

viswatelangana.com

December 4th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణం లోని టౌన్ హల్ నుండి పట్టణ వీధుల గుండా నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువులను రక్షించడానికి తక్షణమే భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ ఐక్య వేదిక ద్వారా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు, ఆరవ లక్ష్మి, ఆంకర్ సుధాకర్, మ్యన మహేష్, పన్నల తిరుపతి రెడ్డి,బెజ్జెంకి సంపూర్ణ, సిపెల్లి రవీందర్, చిలుకామర్రి మదన్ మోహన్, డా శ్రీనివాస్ రెడ్డి, డా వెంకట్ రాజీ రెడ్డి, అశోక్ రావు, బోయిని పద్మాకర్, కిషోర్ సింగ్, రగిల్ల సత్యనారాయన, జీఆర్ గంగాధర్, ఓల్లం మల్లేమశం వీరబతిని అనిల్ కుమార్, జిత్తవెని అరుణ్, గజోజు సంతోష్, బిట్టు, విద్య టకుర్, మల్లీశ్వరి, వీరబత్తిని కవోష్ణ, బిరెల్లి స్వప్న, గజాజు వర్షిణి, వేముల సంతోష్, ఎర్ర శ్రీనివాస్, కరండ్ల మధుకర్, దివాకర్, బడే శంకర్, మదిషెట్టు మల్లేశం, లక్ష్మ రెడ్డి, మనాల కిషన్, నీలం దశరథ్ రెడ్డి, చందా చిన్న రాధ కిషన్, చింత గంగాధర్, బాలాజీ, ఎడమల వెంకట్ రెడ్డి, రాములు, అముధ రాజు, శీలం ప్రవీణ్, హిందూ, ప్రభాకర్ రావు, చిట్లా గంగాధర్, మల్లికార్జున్, రాజేందర్, రాజేశ్వర్ రావు, పులి శ్రీధర్, షేర్ విజయ్, రంజిత్ రావు, బోందుకురి శ్రీనివాస్, అడ్డగట్ల పరందం, దశరథ్ రెడ్డి, సత్తా సతీష్, కచం గణేష్, అకుబత్తిని శ్రీనివాస్, తదితర హిందూ బంధువులందరూ వందలాదిగా పాల్గొని జయప్రదం చేశారు.

Related Articles

Back to top button