మేడిపల్లి
కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

viswatelangana.com
May 6th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
భీమవరం మండల కేంద్రానికి చెందిన పెద్దిరెడ్డి స్వామి రెడ్డి , దేవనపల్లి సుధీర్, ఆడువల రాజేశం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిసిన రాజేంద్ర రావు గెలుపు కోసం సాయ శక్తుల కష్టపడి రాజేందర్రావు గెలిపించుకుంటామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు బక్కూరి. నరేష్ బీసీ సెల్ ముంజ కిషన్, కాంగ్రెస్ నాయకులు సంజీవ్, ప్రశాంత్ చెక్కపెల్లి శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు



