రాయికల్
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

viswatelangana.com
September 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మన్మయ సేవా సంఘం ప్రధానకార్యదర్శి ఆగస్టు 25న గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, కో ఆప్షన్ సభ్యులు పిప్పోజి మహేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.



