కథలాపూర్
కిడ్జీ ఇలైట్ స్కూల్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ డాక్టర్ కి సన్మానం

viswatelangana.com
July 1st, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ డాక్టర్ సింధు ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కిడ్జీ ఇలైట్ స్కూల్ విద్యార్థులు , ఉపాధ్యాయులు, యాజమాన్యం.ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు….



