కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్
viswatelangana.com
కోరుట్ల పట్టణానికి చెందిన పుప్పాల గంగుబాయి మరణించడంతో మేట్ పల్లి పట్టణ బీజేపీ అద్యక్షులు బొడ్ల రమేష్ అమ్మమ్మ వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారితోపాటు మేట్ పల్లి పట్టణ బీజేపీ అద్యక్షులు బొడ్ల రమేష్ బీజేపి కోరుట్ల పట్టణ సీనియర్ నాయకులు బండారి వెంకటి కోరుట్ల బీజేపీ పట్టణ కార్యదర్శి ఎర్ర రాజేందర్ యస్ సి మొర్చ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ బీ జే వై ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చెట్లపల్లీ సాగర్ బీ జే వై ఎం జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్ బీ జే వై ఎం కోరుట్ల పట్టణ ఉపాధ్యక్షులు రాగంశెట్టి సాయి క్రిష్ణ. బీ జే వై ఎం కోరుట్ల మండల కార్యదర్శి రాహుల్ బీ జే వై ఎం మేట్ పల్లి పట్టణ కార్యదర్శి పులిమామిడీ తిరుమల్ చిక్యాల దామోదర్ గుంటుక నాగరాజు సాయి మరియు బీజేపీ. బీ జే వై ఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



