రాయికల్
కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ

viswatelangana.com
June 19th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణం లోని కుమ్మర (శాలివాహన సంఘం) వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవం గా బోనాల పండగ ఘనంగా నిర్వహించారు పట్టణం లోని మహాలక్ష్మి ఆలయం ఎల్లమ్మ ఆలయం పోచమ్మ ఆలయం తాతమ్మ ఆలయము లలో సంఘం వారి సమక్షంలో సభ్యులు బోనాలను సమర్పించారు ఈ కార్యక్రమం లో సంఘం అధ్యక్షులు కొత్తపల్లి గంగారాం ఉపాధ్యక్షులు మామిడి పెల్లి మల్లయ్య కోశాధికారి కొత్తపల్లి గంగాధర్ ప్రధాన కార్యదర్శి గంగాధరి సురేష్ సంయుక్త కార్యదర్శి తుంపేట రాజు కార్యవర్గ సభ్యులు కొత్తపెళ్లి గంగారం గంగాధరి రాజేష్ గంగాధరి గంగాధర్ కొడిమ్యాల మహేష్ సంఘం సభ్యులు రెడ్డి రాజం రాజేష్ సభ్యులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు



