రాయికల్

కుల సంఘాలకు ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

viswatelangana.com

March 12th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలము భూపతిపూర్ గ్రామనీకి చెందిన వివిధ కుల సంఘలకు గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుల సంఘాల డెవలప్మెంట్ కోసం స్పెషల్ గ్రాండ్ నిధులు మంజూరు చేసి వారి వారి కుల సంఘాలకు ప్రోసెడింగ్ కాపీ లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ కుల సంఘాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు యూత్ సభ్యులు మరియు తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల శేఖర్ రెడ్డి రాయికల్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్. మరియు రాయికల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు జక్కుల సాగర్ మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొనడం జరిగింది..

Related Articles

Back to top button