కృత్తికకు ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి గ్రామముకు చెందిన బొడ్డేలి ఆంజనేయులు -మమత. లకు.ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు కృతిక.16. హిందూ కు తల సేమియా అనే తీవ్రమైన రక్త లోపం ఉంది.ఈ వ్యాధి కారణంగా చిన్ననాటి నుంచి మందులు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రతి 20 రోజులకు ఒకసారి హైదరాబాదులోని తలా సేమియా హాస్పిటల్ లో రక్తం ఎక్కించడం జరుగుతుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయాలంటే బి ఎన్ టి. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్. చేయించాలి. దీనికి ఈమె తమ్ముడి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. బెంగుళూరు లోని బిఎం జె హెచ్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించాలి దీనికోసం 9.5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిరుపేద కుటుంబం అయిన ఆంజనేయులు కూతురికి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని తనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు 1996-1997 పదవ తరగతి బ్యాచ్. మిత్రులు. స్నేహితులు కలిసి చికిత్స నిమిత్తం తమ వంతు సహాయంగా రూ. 80000. ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారని ఎదురు చూస్తున్న. బొడ్డేలి ఆంజనేయులుAc/ no 080410100181764I F S C code. UBIN 0808041Bank & branch.union bank kodimialPhon pye. Gpye no.789375792799088892806281920625 నా కూతురు మీద దయతలంచి ఆర్థిక సాయం చేయదలచుకునేవారు ఈ ఫోన్ నంబర్లకు. సంప్రదించగలరని ప్రార్థన.



