రాయికల్
నిత్య భజన కార్యక్రమము ముగింపు వేడుకలు

viswatelangana.com
September 3rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామములో శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం 30 రోజులు ప్రతి నిత్యం రాత్రి వేళాలలో భగవాన్ నామ స్మరణ భజన కార్యక్రమము గత 21 సం.ల నుండి కోనసాగితుంది అని, ఈ సంవత్సరము కూడా శ్రావణమాసం మొదటి రోజు నుండి భజన కార్యక్రమము ప్రారంభం అయి చివరి రోజు ఈ రోజుతో ముగిసినది అని లోక కళ్యాణ అర్థమైన ఇట్టి భజన కార్యక్రమము చేపట్టడం జరిగినది అని హనుమాన్ భజన మండలి అధ్యక్షులు అనుమల్ల మల్లేశం అన్నారు. ఈ కార్యక్రమములో హనుమాన్ భజన మండలి సభ్యులు, మాతలు, శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం ట్రస్టు అధ్యక్షులు అలాగే సభ్యులు ఫాల్గొన్నారు.



