కొడిమ్యాల
కొండాపూర్ లో వసంత పంచమి ప్రత్యేక పూజలు

viswatelangana.com
February 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో వసంత పంచమి పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకం తమలపాకులచే అర్చన. జిల్లేడు దండలు వేసి ప్రత్యేక పూజలుచేసి హనుమాన్ చాలీసా దండకం పారాయణం అన్న ప్రసాద వితరణ చేశారు ఈకార్యక్రమంలో అర్చకులు భక్తులు దాతలు ఆలయ కమిటీ పాల్గొన్నారు



