కొడిమ్యాల
కొడిమ్యాల సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ రెండవ శనివారం

viswatelangana.com
May 9th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో రెండవ శనివారం రోజున మధ్యాహ్నం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొడిమ్యాల సబ్ స్టేషన్ మెంటెనెన్స్ దృష్ట్యా కొడిమ్యాల పరిధిలో గల రామకృష్ణాపూర్, కొండాపూర్, చింతలపల్లి గ్రామలలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును,. కావున గ్రామాలలో వినియోగదారులు సహకరించగలరని ఆర్ మహేందర్, ఏ డి ఈ ఓ పి మల్యాల విద్యుత్తు వారు తెలియజేశారు



