రాయికల్
కొత్తపేట నాగాలయము హుండీ లెక్కింపు

viswatelangana.com
March 12th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని నాగాలయంలో హుండీ లెక్కింపు దేవాదాయ- ధర్మాదాయ శాఖ జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ ఆర్ రవి కిషన్ ఆధ్వర్యంలో జరిగింది. 2,72,968 రూపాయల ఆదాయం వచ్చింది ఆలయ ఈవో ఎం. విక్రమ్, అధ్యక్షులు సిహెచ్. రాజేష్ శర్మ, ఉత్సవ కమిటీ చైర్మన్ దానవేని రాము,సభ్యులు ఏనుగు నాగరెడ్డి, ముక్కెర ముత్యం, బోదాసు నరసయ్య, శ్రీమతి జల వెంకట్ రెడ్డి ఏఎస్ఐ ఏ.దేవేందర్, కానిస్టేబుల్ శ్రీకాంత్, దేవాదాయ శాఖ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.



