Date of Publish : 26 September 2024, 4:18 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
కోరుట్ల ఐఎంఏ అధ్యక్షులుగా రేగొండ.రాజేష్
కోరుట్ల ఐఎంఏ అధ్యక్షులుగా రేగొండ. రాజేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా సెక్రటరీ గా, కటుకం. జగదీశ్వర్, ట్రెజరరీగా గండ్ర.అన్వేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రేగొండ. రాజేష్ ఐఎంఏ అధ్యక్షులుగా ఎన్నిక కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం