కథలాపూర్
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

viswatelangana.com
May 9th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం తక్కలపల్లి, దూలురు గ్రామానికి చెందిన బిఆర్ఎస్, బిజెపిలకు నాయకులు పుండ్ర వినోద్ రెడ్డి మేడిపల్లి నరేష్ ఏలేటి వినోద్ రెడ్డి, ఏనుగు హనుమాన్లుసయాబ్, పోచయ్య, గంగారం, తల్లాపల్లి రాజు, రాజేందర్, గంగనర్శయ, చిన్నా రాజం గురువారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..



