కోరుట్ల

కోరుట్ల మండల వనరుల కేంద్రంలో జాతీయ పతాకం ను ఎగురవేసినమండల విద్యాధికారి గంగుల నరేశం

viswatelangana.com

August 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని, కోరుట్ల మండల వనరుల కేంద్రంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా జాతీయ పతాకం ను ఎగురవేసిన కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం, పాల్గొన్న సి.ఆర్.పి పి.గంగాధర్, సి.సి.ఓ కె. రాజేశ్వర్ అలాగే విద్యార్థులు జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button