జగిత్యాల
కోరుట్ల లో సీఐడి అధికారుల దాడులు
viswatelangana.com
January 19th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం రోజున సి ఐడి అధికారులు పాస్ పోర్ట్ ఎంజంట్ల ఇండ్లలో, కార్యాలయాలలో దాడి చేసి ఫేక్ పాస్ పోర్ట్ తయారీకి కావాల్సిన పత్రాలు ఏజంట్ల దగ్గర నుండి స్వాధీనము చేసుకొన్నారు.ముగ్గురు ఏజంట్లను అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్న సీఐడీ అధికారులు.



