కోరుట్ల
కోరుట్ల విద్యుత్ శాఖ జెఏవో గా కె ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

viswatelangana.com
October 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా కె ప్రసాద్ బాధ్యతలు స్వీకరించాడు. ఈ మేరకు ఏఏవో భూమయ్య ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం జెఏవో గా భాద్యతలు స్వీకరించిన ప్రసాద్ ను న్యాయవాది కస్తూరి రమేష్, నెమురి సురేష్, గ్యాండ్లోజీ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పోతని గణేష్ మరియు విద్యుత్ శాఖ ఉద్యోగులు సన్మానించారు.



