కోరుట్ల వెటర్నరీ కళాశాలలో వరల్డ్ జోనోసిప్ డే ఘనంగా నిర్వహించారు

viswatelangana.com
పట్టణంలో ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో వరల్డ్ జూనోసిస్ డే ఘనంగా నిర్వహించారు. జంతువులకు ఫ్రీ గా అంతీర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య విద్యార్థులు ఎగ్జిబిషన్ లో పెంపుడు జంతువుల సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ చర్యలు గురించి పి ఆర్ బి ఎం కాలేజీ విద్యార్థులకు పశుల పాలనా తదితర విషయాలు వివరించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యాపకులకు శాలువా తో సత్కరించి వారు చేసే వైద్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అసోసియేట్ డీన్ వి సి సి హెడ్ ప్రోఫెసర్ పి.నాగరాజు ప్రోఫెసర్. మూర్తి, ప్రోఫెసర్. సుజాత సింగ్, ప్రొఫెసర్. సాకారం, అసిస్టెంట్ ప్రోఫెసర్ ఆర్.సురేష్, అసిస్టెంట్ ప్రోఫెసర్ బి ప్రియాంక, అసియన్టెంట్ ప్రొఫెసర్. విశాల్ రవికాంత్, మున్సిపల్ కమిషనర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కె. మహేందర్, పోతని రవి, అల్లాడి ప్రవీణ్ తదితరుల పాల్గోన్నారు.



