బిఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోక బాపు రెడ్డి, ఎంపిపి రేవతి, వర్దినేని నాగేశ్వర్ రావు,పోతు రాజశేఖర్, కాల్వ సత్యనారాయణ, కల్లెడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.