కథలాపూర్
గల్ఫ్ బాధితుడి కుటుంబానికి భరోసా కల్పించిన ప్రభుత్వ విప్
ప్రభుత్వ విప్ లేఖకు సాయంత్రం సౌదీ అరేబియా ఇండియా ఎంబసీ రిప్లై

viswatelangana.com
March 3rd, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ఇటీవల సౌదీలో కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హన్మంతు హత్య జరగగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ సౌదీ లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు గుంట హన్మంతు హత్య విషయమై సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ లేఖ రాయగా సాయంత్రం ఎంబసీ అధికారులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రిప్లై ఇవ్వడం జరిగింది.. త్వరలోనే గుంట హన్మంతు పార్థివదేహాన్ని భారతదేశానికి పంపించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని ఎంబసీ అధికారులు తెలిపారు..



