రాయికల్

ముస్లిమ్స్ కి రంజాన్ పండగ ఎంతో పవిత్రమైనది

viswatelangana.com

April 11th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ముస్లింలకు సంవత్సరంలో ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైనది రంజాన్ పండగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అంతా అత్యంత వైభవంగా రంజాన్ పండుగను జరుపుకుంటారు ఈ పండగ సందర్భంగా నెలరోజుల ముందు నుంచే కఠినమైన ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు మసీదులలో ప్రార్థనలు దానధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక స్ఫూర్తిని కనబరుస్తారు మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుండడంతో మతంతో సంబంధం లేకుండా భూపతిపూర్ గ్రామానికి చెందిన ముస్లింలు ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో నేతుల లక్ష్మీనారాయణ యాదవ్ తీగల తిరుపతి రెడ్డి గుండోజి రాజేంద్రప్రసాద్ సోమ రమేష్ రెడ్డి ఎండి మెహబూబ్ రహీమ్ ఇక్బాల్ మోబిన్ బాబా ఖాన్ అమీర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button