రాయికల్

ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థిని

viswatelangana.com

June 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన జక్కుల కీర్తన నీట్ పరీక్షలో 720 మార్కులకు గాను 582 మార్కులు సాధించి ఆలిండియా స్థాయిలో 101268 వ ర్యాంక్ ఓబీసీ కేటగిరీలో 48085 వ ర్యాంక్ సాధించింది

Related Articles

Back to top button