మేడిపల్లి

అగ్నిమాపక సిబ్బంది గా కొలువు సంపాదించిన కల్వకోట యువకుడు

viswatelangana.com

April 8th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మేడిపల్లి మండలం కల్వకోట గ్రామానికి చెందిన ఒళ్ళు ఒత్తులా సుధాకర్ గత రెండు పోలీస్ నోటిఫికేషన్ లో జాబ్ కోసం ప్రిపేర్ అయినప్పటికీ 1,2 మార్కులతో మిస్ అయినప్పటికీ 2022 సంవత్సరం లో నోటిఫికేషన్ రావడంతో ఫైర్ డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టాలని లక్ష్యం తో అమ్మ & నాన్న వ్యవసాయం చేసుకుంటూ చదువుపించారు. అదే పట్టుదలతో కష్టపడి చదివి పోలీస్ కానీస్టేబుల్ కంటే పై స్థాయిలో ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఉద్యోగం సంపాదించాడుదీంతో అతన్ని గ్రామస్తులు తల్లిదండ్రులు అభినందించారు గ్రామంలోని యువకులు నాయకులు సాల్వతో సన్మానించి పది మందికి ఆదర్శంగా ఉండాలని కోరారు చిన్నతన నుండి పేదరికంలో పుట్టి ఉద్యోగం సంపాదించడం చాలా సంతోషంగా ఉంది చదువుకునే పేదవారికి నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మాట్లాడారు.

Related Articles

Back to top button