కథలాపూర్
గోవుల అక్రమ రవాణా నివారించాలి

viswatelangana.com
May 31st, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బక్రీద్ పండగ సందర్బంగా అక్రమంగా గోవులను తరలించకుండా మండలంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలనీ కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో బిజెపి మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాంధారి శ్రీనివాస్, కాసోజీ ప్రతాప్, కథలాపూర్ మహేష్, నరెడ్ల రవి,గడ్డం జీవన్ రెడ్డి, మల్యాల శ్రీకర్, సాంతారం, గంగమల్ల య్య తదితరులు పాల్గొన్నారు.



