కొడిమ్యాల
గౌరాపూర్ లో భూభారతి పై అవగాహన రెవెన్యూ సదస్సు నిర్వహించారు

viswatelangana.com
June 13th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల లోని గౌరాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి పై రెవెన్యూ సదస్సు బుధవారం రోజున ముఖ్యఅతిథిగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ లత, తాసిల్దార్ మండలోజు కుమార్, మాట్లాడుతూ భూభారతి గురించి ప్రజలకు వివరించి వారి భూభారతిపై వికృతి చేశారు అనంతరం రైతుల నుండి పలు భూ సమస్యలకు సంబంధించిన డెబ్భై ఒక్కటి దరఖాస్తులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మండలోజు కుమార్, ఆర్ ఐ కరుణాకర్, రెవెన్యూ సిబ్బంది. రైతులు గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు



