Date of Publish : 13 June 2024, 2:32 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
గ్రామదేవతలకు బోనాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామంలోని గ్రామ దేవతలకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు భాస్కరరావు రామ్ రెడ్డి రాజన్న యాదవ్ సురేందర్ రెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు