ఘనంగా నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

viswatelangana.com
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ స్థాపించి నేటికీ 43 సం..గడుస్తున్నా చెక్కుచెదరని సిద్ధాంతాలతో ఆనాడు శ్యామ ప్రకాష్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ అలాగే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీజి లాంటి నాయకుల త్యాగాలతో నేడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నేడు ఉద్భవించినది జాతీయ భావంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ నేడు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పయనిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాయికల్ పట్టణ ప్రజలకు భారతావనికి సేవ చేయడానికి సైనికులుగా నడుస్తామని అవినీతి రహిత పాలన కోసం ముందుకు సాగుతామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కల్లెడ ధర్మపురి తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బోడుగం శ్రీకాంత్ రెడ్డి ఉపాధ్యక్షులు మోసారపు శ్రీకాంత్ దళిత మోర్చా అధ్యక్షుడు బన్న సంజీవ్ సీనియర్ నాయకులు కుర్మా మల్లారెడ్డి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సింగని సతీష్ మండల గిరిజన మోర్చా అధ్యక్షులు తిరుపతి నాయక్ బీజేవైఎం అధ్యక్షుడు పల్లికొండ నరేష్ పట్టణ కార్యదర్శులు రామన్న సామల సతీష్ అల్లే నరసయ్య sc సెల్ ప్రధాన కార్యదర్శి లింగంపెల్లి రాజేష్ ఐటీ సెల్ కన్వీనర్ కట్కం కిషోర్ శ్రీ గద్దె సుమన్ పిన్నంశెట్టి వినోద్ బూత్ అధ్యక్షులు. సుదర్శన్ సంతోష్ రవి లక్ష్మీకాంతం ఎల్లా గౌడ్, భీమ లింగం శేకర్ శంకర్ నాయకులు నరసయ్య శ్రీను శేకర్ బాషా.గోపి తదితరులు పాల్గొన్నారు



