కొడిమ్యాల
పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం

viswatelangana.com
April 8th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మండల కేంద్రంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన బిజెపి ఎంపీ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం,ఇరువురికి శాలువులతో సత్కరింన అంబేద్కర్ సంఘ సభ్యులు, అంబేద్కర్ భవన నిర్మాణానికి చిలుక వాగు సైడ్ వాల్ నిర్మాణానికి పోచమ్మ గుడి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేసిన స్థానిక అంబేద్కర్ సంఘం. నాయకులు, కొత్తూరి స్వామి,పర్ల పెళ్లి ప్రభుదాస్, దోమకొండ నరసయ్య,పర్ల పెళ్లి ఆనందం, పెంట లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు



